Friday, 30 November 2018

‘RRR’లో ప్రియమణి.. ఆమె పాత్రపై టాలీవుడ్‌లో చర్చ!

మాజీ హీరోయిన్ ప్రియమణి ‘RRR’లో ఓ ముఖ్యపాత్రలో కనిపించనుందనే ప్రచారం ప్రస్తుతం టాలీవుడ్‌లో ఊపందుకుంది. గతంలో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘యమదొంగ’లో ప్రియమణి హీరోయిన్‌గా నటించింది.మాజీ హీరోయిన్ ప్రియమణి ‘RRR’లో ఓ ముఖ్యపాత్రలో కనిపించనుందనే ప్రచారం ప్రస్తుతం టాలీవుడ్‌లో ఊపందుకుంది. గతంలో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘యమదొంగ’లో ప్రియమణి హీరోయిన్‌గా నటించింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2zBx89Z

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...