Thursday 15 November 2018

Taxiwala Movie Leaked Online: ‘టాక్సీవాలా’ హెచ్ డీ ఫ్రింట్‌ లీక్: విజయ్‌ని దెబ్బకొట్టిన తమిళ రాకర్స్

‘టాక్సీవాలా’ షూటింగ్ మొదలైనప్పటి నుండి లీకుల బెడదను ఎదుర్కొంటూనే ఉంది. షూటింగ్ పూర్తైన తరువాత రష్ కాపీ మొత్తం ఆన్ లైన్‌లో లీకై నిర్మాతలకు షాక్ ఇచ్చింది. ఈ షాక్ నుండి ఎలాగో కోలుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ని కంప్లీట్ చేసి విడుదల చేస్తున్న తరుణంలో ఈ మూవీ హెచ్ డీ ఫ్రింట్‌ ఆన్ లైన్‌లో దర్శనం ఇచ్చింది. ‘టాక్సీవాలా’ షూటింగ్ మొదలైనప్పటి నుండి లీకుల బెడదను ఎదుర్కొంటూనే ఉంది. షూటింగ్ పూర్తైన తరువాత రష్ కాపీ మొత్తం ఆన్ లైన్‌లో లీకై నిర్మాతలకు షాక్ ఇచ్చింది. ఈ షాక్ నుండి ఎలాగో కోలుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ని కంప్లీట్ చేసి విడుదల చేస్తున్న తరుణంలో ఈ మూవీ హెచ్ డీ ఫ్రింట్‌ ఆన్ లైన్‌లో దర్శనం ఇచ్చింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2z9Zhov

No comments:

Post a Comment

'Kamala-Trump Race Is Very Close'

'If Trump wins the election, there's not going to be much turmoil.' from rediff Top Interviews https://ift.tt/VNgPS9i