Thursday 1 November 2018

‘మ‌హాన‌టి’కి అరుదైన గౌర‌వం.. ఇండియ‌న్ ప‌నోర‌మాకి ఎంపిక‌

కీర్తి సురేష్ లీడ్‌ రోల్‌లో దర్శకుడు నాగ అశ్విన్.. సావిత్రి జీవిత క‌థను ‘మ‌హాన‌టి’గా తీర్చిదిద్దితే.. తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. వ‌సూళ్ల‌తో నీరాజ‌నాలు అందించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లూ ల‌భించాయి. కీర్తి సురేష్ లీడ్‌ రోల్‌లో దర్శకుడు నాగ అశ్విన్.. సావిత్రి జీవిత క‌థను ‘మ‌హాన‌టి’గా తీర్చిదిద్దితే.. తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. వ‌సూళ్ల‌తో నీరాజ‌నాలు అందించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లూ ల‌భించాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RsTqB8

No comments:

Post a Comment

'Kashmiri Youth Don't Want To Die'

'...or go to jail.' from rediff Top Interviews https://ift.tt/PuENKGD