Monday, 26 November 2018

2.0 Movie: తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన శంకర్.. మీడియాకి రిక్వెస్ట్

2.0 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రజినీకాంత్, దర్శకుడు శంకర్, ప్రతి నాయకుడు అక్షయ్ కుమార్‌లతో పాటు తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నిర్మాతలు ఎన్ వీ ప్రసాద్, దిల్ రాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడి ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేశారు దర్శకుడు శంకర్. 2.0 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రజినీకాంత్, దర్శకుడు శంకర్, ప్రతి నాయకుడు అక్షయ్ కుమార్‌లతో పాటు తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నిర్మాతలు ఎన్ వీ ప్రసాద్, దిల్ రాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడి ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేశారు దర్శకుడు శంకర్.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PVX2PN

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...