Tuesday, 26 March 2019

Ram Charan: చిట్టి‘బావ’కి తేజ్ ‘బామ్మర్ది’ బర్త్ డే విష్.. చితక్కొట్టుడే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగా అభిమానులతో పాటు అమితాబ్, వరుణ్ తేజ్, రకుల్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు అందించారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ చిట్టిబాబుతో దిగిన ఫొటోని షేర్ చేస్తూ శుభాాకాంక్షల్ని అందించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగా అభిమానులతో పాటు అమితాబ్, వరుణ్ తేజ్, రకుల్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు అందించారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ చిట్టిబాబుతో దిగిన ఫొటోని షేర్ చేస్తూ శుభాాకాంక్షల్ని అందించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UiWSDO

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....