Saturday, 2 March 2019

Movie Artist Association Elections: రంజుగా ‘మా’ ఎన్నికలు.. వ్యూహాత్మకంగా జీవిత రాజశేఖర్

మార్చి 10న జరగనున్న ‘మా’ ఎన్నికల్లో నరేష్ అధ్యక్షుడిగా.. రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా.. జనరల్ సెక్రటరీగా జీవిత నామినేషన్ దాఖలు చేశారు. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఎన్నికల వేడి మొదలైంది. మార్చి 10న జరగనున్న ‘మా’ ఎన్నికల్లో నరేష్ అధ్యక్షుడిగా.. రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా.. జనరల్ సెక్రటరీగా జీవిత నామినేషన్ దాఖలు చేశారు. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఎన్నికల వేడి మొదలైంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Udi9eM

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....