నిన్న మొన్నటి వరకూ టీడీపీ పార్టీపైన.. లోకేష్, చంద్రబాబులపై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్.. ఎన్నికలు వచ్చేసరికి సుతిమెత్తగా విమర్శలు చేస్తూనే ఫోకస్ మొత్తం జగన్‌పై పెడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతోపాటు తొలిత మంగళగిరిలో లోకేష్ బాబుపై జనసేన తరుపున అభ్యర్ధిని నిలబెట్టకపోవడంతో టీడీపీ, జనసేన మధ్య ఫిక్సింగ్ జరిగిందని వైసీపీ ఆరోపిస్తుంది. నిన్న మొన్నటి వరకూ టీడీపీ పార్టీపైన.. లోకేష్, చంద్రబాబులపై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్.. ఎన్నికలు వచ్చేసరికి సుతిమెత్తగా విమర్శలు చేస్తూనే ఫోకస్ మొత్తం జగన్‌పై పెడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతోపాటు తొలిత మంగళగిరిలో లోకేష్ బాబుపై జనసేన తరుపున అభ్యర్ధిని నిలబెట్టకపోవడంతో టీడీపీ, జనసేన మధ్య ఫిక్సింగ్ జరిగిందని వైసీపీ ఆరోపిస్తుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2OuXl0k
No comments:
Post a Comment