Monday, 25 March 2019

Director AL Vijay 2nd Marriage: అమలాపాల్ మాజీ భర్తతో సాయి పల్లవి పెళ్లి.. ఫ్యాన్స్ ఫైర్

అమలాపాల్‌తో ప్రేమలో మునిగితేలి ఆ తర్వాత కొన్నేళ్లు పాటు డేటింగ్ చేసిన అనంతరం పెళ్లి చేసుకున్న ప్రముఖ తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్‌తో రెండో పెళ్లికి రెడీ అయ్యిందట సాయి పల్లవి. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఈ వార్త తమిళ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో సాయి పల్లవి ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. అమలాపాల్‌తో ప్రేమలో మునిగితేలి ఆ తర్వాత కొన్నేళ్లు పాటు డేటింగ్ చేసిన అనంతరం పెళ్లి చేసుకున్న ప్రముఖ తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్‌తో రెండో పెళ్లికి రెడీ అయ్యిందట సాయి పల్లవి. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఈ వార్త తమిళ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో సాయి పల్లవి ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FxglIl

No comments:

Post a Comment

The Sridevi Interview You Must Read

'If I'm playing Shah Rukh Khan's role, then of course, I would have loved to do it.' from rediff Top Interviews https://if...