Wednesday, 27 March 2019

Chitralahari: రెజీనాతో ఎఫైర్.. ఓపెన్ అయిన సాయి ధరమ్

పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాలతో కలిసి నటించి హిట్ పెయిర్‌గా పేరుతెచ్చుకుని ఈ యంగ్ జోడీ మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. కొన్నాళ్లు పాటు సాఫీగా సాగిన వీరి ప్రేమ వ్యవహారంలో స్పీడ్ బ్రేకర్స్ తగిలాయన అందుకే బ్రేకప్ చెప్పుకొన్నారంటూ వార్తలు వచ్చాయి. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాలతో కలిసి నటించి హిట్ పెయిర్‌గా పేరుతెచ్చుకుని ఈ యంగ్ జోడీ మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. కొన్నాళ్లు పాటు సాఫీగా సాగిన వీరి ప్రేమ వ్యవహారంలో స్పీడ్ బ్రేకర్స్ తగిలాయన అందుకే బ్రేకప్ చెప్పుకొన్నారంటూ వార్తలు వచ్చాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TZSoCG

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....