Friday, 15 March 2019

‘ఓటర్’ టీజర్: విష్ణు సీరియస్.. ఓటర్ కాదు ఓనర్ అట!

సామాన్య ఓటర్‌గా మంచు విష్ణు రాజకీయ నాయకులపై తిరగబడి వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నమే ఓటర్ మూవీ అని టీజర్‌లో చూపించారు. ఎన్నికల వేల రంజుగా ఉండేందుకు పొలిటికల్ డ్రామా మూవీ ‘ఓటర్‌’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విష్ణు. సామాన్య ఓటర్‌గా మంచు విష్ణు రాజకీయ నాయకులపై తిరగబడి వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నమే ఓటర్ మూవీ అని టీజర్‌లో చూపించారు. ఎన్నికల వేల రంజుగా ఉండేందుకు పొలిటికల్ డ్రామా మూవీ ‘ఓటర్‌’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విష్ణు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TEeFpb

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....