Tuesday, 26 March 2019

సమంత సినిమాకి ‘ఎ’ సర్టిఫికేట్.. ఆమె పోర్న్ స్టార్ కాబట్టేనా?

సమంత, విజయ్ సేతుపతి జోడీగా నటించిన ‘సూపర్ డీలక్స్’ మూవీ వచ్చే శుక్రవారం (మార్చి 29) విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్‌గా నటించగా.. సీనియర్ నటి రమ్యక్రిష్ణ పోర్న్ స్టార్‌గా నటించడం విశేషం. సమంత, విజయ్ సేతుపతి జోడీగా నటించిన ‘సూపర్ డీలక్స్’ మూవీ వచ్చే శుక్రవారం (మార్చి 29) విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్‌గా నటించగా.. సీనియర్ నటి రమ్యక్రిష్ణ పోర్న్ స్టార్‌గా నటించడం విశేషం.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FonBVG

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...