Tuesday, 26 March 2019

‘ప్రేమ‌క‌థాచిత్రమ్ 2’ సెన్సార్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే

కామెడీ హారర్ చిత్రాల్లో ట్రెండ్ క్రియేట్ చేసిన ‘ప్రేమ కథా చిత్రమ్’ చిత్రానికి చాలా ఏళ్ల తరువాత సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. నందిత శ్వేత, సుమంత్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ప్రేమకథా చిత్రమ్’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడంతో రిలీజ్ డేట్‌ని కన్ఫామ్ చేసుకుంది. కామెడీ హారర్ చిత్రాల్లో ట్రెండ్ క్రియేట్ చేసిన ‘ప్రేమ కథా చిత్రమ్’ చిత్రానికి చాలా ఏళ్ల తరువాత సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. నందిత శ్వేత, సుమంత్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ప్రేమకథా చిత్రమ్’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడంతో రిలీజ్ డేట్‌ని కన్ఫామ్ చేసుకుంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JFXbo4

No comments:

Post a Comment

Will Renuka Shahane Enter Politics?

'On the governmental level, we are saying all the right things, like beti bachao, beti padhao. Yet, a High Court judge in Prayagraj, who...