Sunday, 25 November 2018

Sumalatha: ఏడేళ్ల ప్రయాణం ప్రేమగా.. మీడియా తీరు బాధించింది: సుమలత

సుమలత - అంబరీష్.. అనోన్య దాంపత్యానికి అసలైన చిరునామా. మూడు దశాబ్దాల కిందట తెలుగింటి అమ్మాయి.. కన్నడ అబ్బాయి మధ్య చిగురించిన ప్రేమను ‘మరణం’ విడదీసింది. ఆమెను కన్నీటి సాగరంలో ముంచెత్తింది. అంబరీష్‌తో అనుబంధం గురించి సుమలత చెప్పిన విషయాలు వింటే కళ్లు చెమర్చక మానవు. సుమలత - అంబరీష్.. అనోన్య దాంపత్యానికి అసలైన చిరునామా. మూడు దశాబ్దాల కిందట తెలుగింటి అమ్మాయి.. కన్నడ అబ్బాయి మధ్య చిగురించిన ప్రేమను ‘మరణం’ విడదీసింది. ఆమెను కన్నీటి సాగరంలో ముంచెత్తింది. అంబరీష్‌తో అనుబంధం గురించి సుమలత చెప్పిన విషయాలు వింటే కళ్లు చెమర్చక మానవు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2DWkshG

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....