Monday, 26 November 2018

నా సపోర్ట్ ఆమెకే.. అందుకేనా ‘బాబు’ల కలయిక

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఏపీ సీఎం చంద్రబాబు. సినీ రాజకీయ వర్గాల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి ఫ్యామిలీ నుండి స్వర్గీయ నందమూరి హరిక్రిష్ణ కుమార్తె నందమూరి సుహాసిని అలియాస్ చుండ్రు సుహాసినిని కుక్కట్ పల్లి స్థానంలో తెరపైకి తీసుకువచ్చారు.తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఏపీ సీఎం చంద్రబాబు. సినీ రాజకీయ వర్గాల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి ఫ్యామిలీ నుండి స్వర్గీయ నందమూరి హరిక్రిష్ణ కుమార్తె నందమూరి సుహాసిని అలియాస్ చుండ్రు సుహాసినిని కుక్కట్ పల్లి స్థానంలో తెరపైకి తీసుకువచ్చారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2r0SCIK

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...