Saturday, 24 November 2018

టీజర్: క్రైమ్‌ని ఐస్‌క్రీమ్‌లా నాకేస్తాడట ‘ఏజెంట్ సాయి’

‘మళ్లీరావా’ చిత్రంతో తొలి విజయం అందుకున్న స్వధర్మ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ నవీన్ పోలిశెట్టి, శృతి వర్మలను జంటగా పరిచయం చేస్తూ నిర్మించిన రెండో సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. రాహుల్ దేవ్ నక్కా నిర్మాతగా వ్యవహరిస్తున్నఈ మూవీ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ‘మళ్లీరావా’ చిత్రంతో తొలి విజయం అందుకున్న స్వధర్మ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ నవీన్ పోలిశెట్టి, శృతి వర్మలను జంటగా పరిచయం చేస్తూ నిర్మించిన రెండో సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. రాహుల్ దేవ్ నక్కా నిర్మాతగా వ్యవహరిస్తున్నఈ మూవీ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SbH9S9

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....