అంబరీష్ అంత్యక్రియలకు రమ్య హాజరుకాకపోవడానికి బలమైన కారణమే ఉందని అంటున్నారు. ఒక అరుదైన వ్యాధితో రమ్య బాధపడుతున్నారని, అందుకే అంబరీష్ అంత్యక్రియలకు రాలేకపోయారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.అంబరీష్ అంత్యక్రియలకు రమ్య హాజరుకాకపోవడానికి బలమైన కారణమే ఉందని అంటున్నారు. ఒక అరుదైన వ్యాధితో రమ్య బాధపడుతున్నారని, అందుకే అంబరీష్ అంత్యక్రియలకు రాలేకపోయారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ar1ATG
No comments:
Post a Comment