Sunday, 25 November 2018

మహేష్ కొత్త యాడ్ వైరల్.. కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్‌

సినిమాలతో పాటు యాడ్స్‌లోనూ నంబర్ వన్‌గా ఉన్న మహేష్ బాబు గత కొన్నేళ్లుగా థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కళ్లు చెదిరే విన్యాసాలతో హాలీవుడ్ రేంజ్‌ యాక్షన్ ఎపిసోడ్స్‌తో మరో యాడ్‌ను విడుదల చేశారు. సినిమాలతో పాటు యాడ్స్‌లోనూ నంబర్ వన్‌గా ఉన్న మహేష్ బాబు గత కొన్నేళ్లుగా థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కళ్లు చెదిరే విన్యాసాలతో హాలీవుడ్ రేంజ్‌ యాక్షన్ ఎపిసోడ్స్‌తో మరో యాడ్‌ను విడుదల చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2An3Xak

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...