Wednesday, 3 October 2018

అక్టోబర్ బాక్సాఫీస్: టార్గెట్ రూ.200 కోట్లు!

చిన్న సినిమాల అనంతరం.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్దకు పెద్ద సినిమాలు వస్తున్నాయి. భారీ అంచనాల సినిమాలు వస్తున్నాయి. ఒక్క అక్టోబర్ నెలలో మాత్రమే.. టాలీవుడ్‌ బాక్సాఫీస్ టార్గెట్ రెండు వందల కోట్ల రూపాయలు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నెలలో రాబోతున్న సినిమాలు ఆ మేరకు వసూళ్లను రాబట్టాల్సి ఉంది.చిన్న సినిమాల అనంతరం.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్దకు పెద్ద సినిమాలు వస్తున్నాయి. భారీ అంచనాల సినిమాలు వస్తున్నాయి. ఒక్క అక్టోబర్ నెలలో మాత్రమే.. టాలీవుడ్‌ బాక్సాఫీస్ టార్గెట్ రెండు వందల కోట్ల రూపాయలు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నెలలో రాబోతున్న సినిమాలు ఆ మేరకు వసూళ్లను రాబట్టాల్సి ఉంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NYaulo

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....