హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి కాటాని చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమించింది. రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండటంతో.. మరో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఐటీ సంబంధిత అంశాలను ఆమ్రపాలి పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం ఆమ్రపాలి.. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MNinVn
Subscribe to:
Post Comments (Atom)
'Economically, nobody is winning this war'
'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....
-
'I kept urging Salman to see Pokiri, and one day, past midnight, he finally turned up at a Mumbai preview theatre to see it. Nervously, ...
-
Honor ViewPad 6 and ViewPad X6 have been launched as Huawei sub-brand Honor's latest tablets. Both the devices come in LTE and Wi-Fi var...
-
కరోనా వైరస్ విజృంభనను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ భయంకర వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఎవరి ఇ...
No comments:
Post a Comment