Saturday, 22 September 2018

చర్చలు రద్దు: పోలీసుల హత్యల నేపథ్యంలో పాక్‌తో చర్చలు రద్దు చేసినట్లు భారత్ ప్రకటన

ఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసి అతి దారుణంగా పాక్ ఉగ్రవాదులు చంపిన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి వేదికగా జరగాల్సిన భారత్ పాక్ చర్చలు జరగవని ప్రకటించింది భారత ప్రభుత్వం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీలు న్యూయార్క్‌లో చర్చలు జరపాల్సి ఉంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xBXMO0

No comments:

Post a Comment

'Rahul Shouldn't Have Called Kejriwal Deshdrohi'

'The Congress cannot speak the BJP's words while targeting Kejriwal.' from rediff Top Interviews https://ift.tt/ZPK6NjR