Facebook has acquired a startup called Servicefriend that builds Artificial Intelligence (AI)-driven bots for messaging apps.
from NDTV Gadgets - Latest https://ift.tt/30gYe4R
Sunday, 22 September 2019
Redmi Note 8 Variant With 8GB of RAM, 256GB Storage Listed on TENAA
The TENAA database has listed a new variant of the Redmi Note 8 packing 8GB of RAM and 128GB of internal storage.
from NDTV Gadgets - Latest https://ift.tt/32QP7p8
from NDTV Gadgets - Latest https://ift.tt/32QP7p8
సైరా: తమన్నా, కిచ్చా సుదీప్ సీన్స్.. కెవ్వు కేక
‘ఈగ’ సినిమాతో తన యాక్టింగ్ స్కిల్స్‌ను తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేశారు ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్. ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో అవుకు రాజు అనే పాత్రతో నటించారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్ఠా్త్మకమైన చిత్రమిది. ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలో తమన్నా, సుదీప్ పాత్రలకు సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. వారి పాత్రలను తీర్చిదిద్దిన విధానాన్ని వీడియోలో చూపించారు. ఇందులో తమన్నా.. చిరంజీవికి ప్రియురాలి పాత్రలో నటించారు. ఆయన భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార నటించారు. వీరితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, నిహారిక, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. సురేందర్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించారు. చిరంజీవి సినిమా అంటేనే మెగా అభిమానుల్లో ఏ రేంజ్‌లో ఉత్సాహం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఆయన కుమారుడు రామ్ చరణ్ తన సొంత నిర్మాణ సంస్థ పేరిట దాదాపు రూ.200 కోట్లు పెట్టి పీరియాడిక్ సినిమాను తీస్తే ఇంకేమన్నా ఉందా? బాక్సాఫీస్‌లు బద్ధలైపోవూ. సినిమాను మాత్రం చాలా గ్రాండ్‌గా తెరెకెక్కించారు. ప్రేక్షకులూ బాగా రిసీవ్ చేసుకుంటారని ట్రైలర్‌కు వచ్చిన వ్యూస్‌ను బట్టి అర్థమైపోయింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. అమిత్ త్రివేది సినిమాకు సంగీతం అందించారు. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సినిమా గురించి ఓ రేంజ్‌లో చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపైంది. అయితే స్టార్ నటీనటులతో, భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించినంతమాత్రాన 100 పర్సెంట్ సూపర్ హిట్ అయిపోతుందని చెప్పలేం. ఎందుకంటే హిందీలో విడుదలైన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘కళంక్’, మన తెలుగులో విడుదలైన ‘సాహో’ సినిమాల విషయంలో ఇది నిజమైంది. ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవి. కలెక్షన్స్ పరంగా బాగానే రాబట్టినా.. ప్రేక్షకులు ఆశించనంత స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ముఖ్యంగా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, కళంక్ సినిమాల గురించి చెప్పుకోవాలి. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ కా బాప్ అని జనాలు తేల్చేశారు. మరి విషయంలో ఏమవుతుందో తెలియాలంటే అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2AALKGG
'సైరా'తో ఎందుకు పోటీ?.. గోపీచంద్ ధైర్యం ఏంటి?
'సైరా' సినిమా రిలీజ్‌కి రెడీ అయ్యింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అనుకున్నట్టే చాలా గ్రాండ్‌గా జరగడంతో భారీ బజ్‌తో ప్రేక్షకులముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది 'సైరా'. టాలీవుడ్‌లో ఏదైనా ఒక భారీ బడ్జెట్ సినిమా వస్తుంది అంటే ప్రొడ్యూసర్స్ మాట్లాడుకుని దానికి తగ్గట్టుగా డేట్స్ మార్చుకుంటుంటారు. రీసెంట్‌గా 'సాహో' సినిమా లేట్‌గా రిలీజ్ అవ్వడం వల్ల ముందే ఆ డేట్ లాక్ చేసుకున్న 'నానీస్ గ్యాంగ్ లీడర్' వెనక్కి వెళ్ళింది. అక్కడ 'గద్దలకొండ గణేష్'తో క్లాష్ రావడంతో మళ్ళీ అక్కడ వాళ్లిద్దరూ మాట్లాడుకుని వారం తేడాలో ప్రేక్షకులముందుకు వచ్చారు. గతంలో కూడా 'బాహుబలి' రీలీజ్ అవుతున్నప్పుడు కూడా ముందుగా ఆ డేట్‌కి మహేష్ 'శ్రీమంతుడు' సినిమా రిలీజ్ ఫిక్స్ అయ్యి ఉంది. కానీ 'బాహుబలి' గురించి 'శ్రీమంతుడు' సినిమాని పోస్ట్‌పోన్ చేసుకున్నారు. Also Read: ఒక్క పండగల టైమ్‌లో తప్పించి ఎప్పుడూ కూడా సినిమాలు పోటీపడి రిలీజ్ చెయ్యడం అనే పద్దతిని పూర్తిగా వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం విచిత్రంగా చాలా డేర్ చేస్తున్నాడు గోపీచంద్. అసలే ప్లాప్స్‌లో ఉన్న గోపీచంద్ ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ తిరుతో కలిసి భారీ బడ్జెట్ తో 'చాణక్య' అనే స్పై థ్రిల్లర్ చేసాడు. అయితే ఆ షూటింగ్ మధ్యలో గోపీచంద్ కాలికి గాయం అవ్వడంతో చాలా రోజులు షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు మాత్రం ఆ షూటింగ్ అంతా పూర్తి చేసి ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఆ సినిమాని అక్టోబర్ 5న రిలీజ్ చేస్తుండడం ఇక్కడ హైలైట్. Also Read: ఒక పక్క భారీ బడ్జెట్‌తో రూపొంది, ఆకాశాన్ని తాకే అంచనాలతో 'సైరా' అక్టోబర్ 2న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకి కేవలం రెండురోజుల గ్యాప్‌లో అంటే అక్టోబర్ 5న ప్రేక్షకులముందుకు వస్తుంది 'చాణక్య'. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు మారుస్తారు అనుకోవడానికి కూడా లేదు. ఆల్రెడీ అక్టోబర్ 4న ఓవర్సీస్ ప్రీమియర్స్ కూడా ఫిక్స్ చేశారు. అసలు చాణక్య రిలీజ్‌కి ఇప్పుడు ఎందుకు అంత తొందర అనేది ఎవ్వరికి అర్థం కావట్లేదు. A.K.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా టైమ్ ఉంది. Also Read: ఏ రకంగా చూసినా కూడా 'చాణక్య' రిలీజ్ వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి అనేది తెలియట్లేదు. మెగామూవీతో క్లాష్ వల్ల చాణక్యకి వచ్చే లాభం ఏంటి అనేది కూడా అంతుపట్టట్లేదు. కనీసం మేకర్స్‌కి అయినా క్లారిటీ ఉంటే ఓకే అనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2IkhJ23
Realme 5 Pro to Go on Sale Today via Flipkart, Realme.com
Realme 5 Pro is all set to go on sale again in India today. The smartphone will be offered via Flipkart and Realme.com starting 12pm (noon). Realme 5 Pro price in India starts at Rs. 13,999 for the...
from NDTV Gadgets - Latest https://ift.tt/2LH48nM
from NDTV Gadgets - Latest https://ift.tt/2LH48nM
Google Maps Testing Incognito Mode Ahead of Official Launch: Report
Google Maps may soon have an "Incognito Mode" for better privacy on your location data. The "Incognito Mode" in Google Maps is currently being tested in the Android app, reports XDA Developers.
from NDTV Gadgets - Latest https://ift.tt/34UZmKO
from NDTV Gadgets - Latest https://ift.tt/34UZmKO
Emmys 2019: Game of Thrones, Fleabag, and All the Other Winners
Full list of 2019 Emmy winners, including Game of Thrones and Fleabag for best drama and comedy series. Fleabag also won the Emmys (4), while HBO won amongst networks.
from NDTV Gadgets - Latest https://ift.tt/31KHjoH
from NDTV Gadgets - Latest https://ift.tt/31KHjoH
Subscribe to:
Posts (Atom)
'Economically, nobody is winning this war'
'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....
-
'I kept urging Salman to see Pokiri, and one day, past midnight, he finally turned up at a Mumbai preview theatre to see it. Nervously, ...
-
'... with the rest split between mid and smallcaps, as valuations are becoming more attractive across segments.' from rediff Top I...
-
'(Mahesh) Bhattsaab had wisely recommended him for the lead role, but I was young and stubborn then, and would instinctively push back a...