Tuesday, 1 October 2019

iOS 13's Reminders App Causing iCloud Syncing Issues, Users Report

iOS 13 arrived with the updated Reminders app earlier this month. But the app is now found to have some syncing issues, even on iCloud.

from NDTV Gadgets - Latest https://ift.tt/2nmZK3J

HP Spectre x360 13 With 10th Gen Intel Chips, 4K OLED Display Unveiled

HP has announced an updated version of the HP Spectre x360 13 convertible powered by the 10th Gen Intel Core series processors.

from NDTV Gadgets - Latest https://ift.tt/2oS1zGr

Netflix to Present The Irishman, 5 Others at 2019 MAMI Mumbai Film Festival

Netflix will present six films at the 2019 MAMI Mumbai Film Festival, in The Irishman, Marriage Story, The Two Popes, Bikram: Yogi, Guru, Predator, I Lost My Body, and Atlantics.

from NDTV Gadgets - Latest https://ift.tt/2o8r9qs

‘సైరా’ను అడ్డుకుంటాం.. చిరంజీవి దిష్టిబొమ్మ, పోస్టర్లు దహనం!

సాధారణంగా పెద్ద పెద్ద సినిమాలు ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటాయి. మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక వర్గం.. ఫలానా సన్నివేశం అభ్యంతరకరంగా ఉందని మరో వర్గం.. చరిత్రను వక్రీకరిస్తున్నారని ఇంకో వర్గం.. ఇలా చాలా మంది భారీ చిత్రాల విడుదలకు ముందు హడావుడి చేస్తుంటారు. మొన్న ‘వాల్మీకి’ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఆఖరికి ఈ చిత్రం టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చుకోవాల్సి వచ్చింది. అయితే, తాజాగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాపై వివాదం చెలరేగింది. సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామంటూ ఒడిశాలోని కళింగసేన పార్టీ హెచ్చరించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవికిషన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. బ్రిటిష్ దొరలకు వ్యతిరేకంగా తొలి విప్లవానికి తెరలేపింది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని, కానీ ఆయన చరిత్ర ఎవ్వరికీ తెలియదని చిత్ర యూనిట్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తోంది. 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తొలి విప్లవం జరిగిందని తెలుపుతూ సినిమాను తెరకెక్కించారు. అయితే, ఇది తప్పని కళింగసేన పార్టీ అంటోంది. వాస్తవానికి 200 ఏళ్ల కిందటే 1817లో ఒడిశాలో తొలి స్వాతంత్య్ర పోరాటం జరిగిందని వాదిస్తోంది. Also Read: ఈ మేరకు భువనేశ్వర్‌లో ‘సైరా’ సినిమాను ప్రదర్శించనున్న శ్రీయ థియేటర్‌ వద్ద కళింగసేన పార్టీ సోమవారం నిరసన తెలిపింది. ఆందోళనకారులు అమితాబ్‌బచ్చన్‌, చిరంజీవి దిష్టిబొమ్మలు దహనం చేసి, పోస్టర్లకు నిప్పంటించారు. ఈ సందర్భంగా కళింగసేన కార్యదర్శి బిజయ్‌రాజ్‌ మాట్లాడుతూ.. ‘‘ఖుర్దా ప్రాంతం ప్రజలు పయికొ విప్లవం పేరిట తొలి పోరాటం చేశారు. దీనిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కూడా పయికొ విప్లవం తొలిదిగా ప్రకటించారు. ‘సైరా’ దర్శకుడు తప్పుగా చిత్రీకరించి ఒడిశా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. రాష్ట్రంలో ఈ సినిమాను ప్రదర్శించనీయం’’ అని హెచ్చరించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2njLWXK

రౌడీకి రెండు నెలల ట్రైనింగ్‌

ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తొలి విజయ్‌ అందుకున్న ఈ యంగ్‌ హీరో తరువాత అర్జున్‌ రెడ్డితో జాతీయ స్థాయిలో హాట్‌ టాపిక్‌గా మారాడు. ఈ సినిమాలో విజయ్‌ యాటిట్యూడ్‌ యూత్‌కు బాగా ఎక్కేసింది. యంగ్‌ జనరేషన్‌ హీరోల్లో క్రేజీ స్టార్‌గా మారిపోయాడు. తన అభిమానులను రౌడీస్‌ అంటూ పలకరిస్తూ వారికి మరింత చేరువయ్యాడు. తరువాత చేసిన గీత గోవిందం కూడా భారీ సక్సెస్‌ కావటంతో విజయ్‌ దేవరకొండ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ గీతగోవిందం తరువాత మరోసారి అదే మ్యాజిక్‌ రిపీట్ చేయటంలో ఈ రౌడీబాయ్‌ ఫెయిల్‌ అవుతున్నాడు. గీత గోవిందం తరువాత విజయ్‌ బైలింగ్యువల్‌ మూవీ నోటా ఫెయిల్ కాగా టాక్సీవాలా సో సోగా ఆడింది. ఇటీవల విడుదలైన డియర్ కామ్రేడ్‌.. విజయ్‌ దేవరకొండ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. విజయ్‌ కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిపోతుందని ఆశించిన సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తాపడింది. దీంతో విజయ్‌ దేవరకొండ ఆలోచనలో పడ్డాడు. తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. Also Read: ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న వరల్డ్‌ ఫేమస్‌ లవర్ సినిమాలో నటిస్తున్నాడు విజయ్‌. ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న యాక్షన్‌ మూవీ హీరోలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్‌ బైక్‌ రేసర్‌గా కనిపించనున్నాడు. ప్రొఫెషనల్ రేసర్‌గా కనిపించేందుకు ట్రైనింగ్‌ కూడా తీసుకున్నాడు అర్జున్‌ రెడ్డి. తాజాగా మరో సినిమా కోసం కూడా విజయ్‌ ట్రైనింగ్‌ తీసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల ఇస్మార్ట్‌ శంకర్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన టాలీవుడ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ తన తదుపరి చిత్రాన్ని విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు ఫైటర్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ మరోసారి ట్రైనింగ్‌ తీసుకునేందుకు సిద్ధమవుతున్నాడట. మార్షల్ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నాడట. దాదాపు రెండు నెలల పాటు ఈ శిక్షణలో పాల్గొననున్నాడు విజయ్‌ దేవరకొండ. అందుకోసం ప్రత్యేకంగా ఓ ట్రైనర్‌ను కూడా నియమించారు. పూరి జగన్నాథ్‌ టూరింగ్ టాకీస్‌, పీసీ కనెక్ట్స్‌ పతాకాలపై నిర్మిస్తున్న ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ మరోసారి తన స్టామినా ప్రూవ్‌ చేసుకోవటం ఖాయం అని భావిస్తున్నారు ఫ్యాన్స్‌. హీరోలను బ్యాడ్‌ ఇమేజ్‌తో ప్రొజెక్ట్ చేసే పూరి, ఈ రౌడీ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశాడా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2nk4gA8

Apple Is Denied Tariff Relief on Five Mac Pro Parts After Staying in Texas

Apple won't be exempted from tariffs on five Chinese-made components for the upcoming Mac Pro computer, even after the company announced it was keeping some assembly operations in the US.

from NDTV Gadgets - Latest https://ift.tt/2oRzC1v

Motorola Foldable Phone Launch in 2019, One Macro Spotted Online: Reports

A separate phone called Motorola One Macro has been leaked via a Saudi retail listing, revealing price, design, and key specifications as well.

from NDTV Gadgets - Latest https://ift.tt/2oQIogb

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....