'We know that returning money to unitholders at the earliest is the first and most important step towards resurrecting our brand and regaining investor trust.'
from rediff Top Interviews https://ift.tt/2M7ZdyS
Friday, 25 December 2020
FASTag Mandatory From January 1, Transport Minister Nitin Gadkari Says
Union Minister Nitin Gadkari announced that FASTag is being made mandatory for all vehicles in the country from the new year.
from NDTV Gadgets - Latest https://ift.tt/37PDrs9
from NDTV Gadgets - Latest https://ift.tt/37PDrs9
AI-Designed Serotonin Sensor May Help Scientists Study Sleep, Mental Health
In an article in Cell, National Institutes of Health-funded researchers described how they used advanced genetic engineering techniques to transform a bacterial protein into a new research tool that...
from NDTV Gadgets - Latest https://ift.tt/3pjZZaj
from NDTV Gadgets - Latest https://ift.tt/3pjZZaj
బన్నీ లైన్ వేశాడు.. 14 ఏళ్ల వయసులోనే! అల్లు అర్జున్‌పై వనితా విజయ్ కుమార్ కామెంట్స్ వైరల్
గత కొన్ని రోజులుగా సినీ నటి, కోలీవుడ్ విజయ్ కుమార్ డాటర్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. పలు వివాదాలతో ఆమె పేరు మారుమోగుతోంది. సినిమాల కంటే కూడా రోజు ఏదో ఒక వివాదంతో ఆమె ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని భర్తలతో విడిపోవడమే గాక మళ్ళీ ప్రేమలో పడ్డానని ఇటీవలే బాంబ్ పేల్చిన వనిత.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కుటుంబ విషయాలు, తండ్రి విజయ్ కుమార్ మోసం చేసిన తీరును బయటపెట్టి సంచలనం సృష్టించిన ఆమె.. అదే ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీతో తమకున్న అనుబంధం గురించి మాట్లాడింది. చెన్నైలో తెలుగు పరిశ్రమ ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో తమకు చాలా మంచి అనుబంధం ఉండేదని, వాళ్ళింట్లో ఇంట్లో జరిగే ముఖ్యమైన ఫంక్షన్లకు తమ ఫ్యామిలీ మొత్తం వెళ్లే వాళ్లమని చెప్పుకొచ్చింది వనితా విజయ్ కుమార్. కాగా, అదే టైమ్‌లో చిరంజీవి నటించిన ఓ ఇంగ్లీష్ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్‌కి తాను వెళ్లగా.. అక్కడే ఉన్న అల్లు అర్జున్ తన వైపు చూస్తూ లైన్ వేశాడని తెలిపి ఆశ్చర్యపరిచింది. అయితే ఆ సమయంలో అల్లు అర్జున్ తనకంటే చిన్నవాడిని, ఆయన వయసు 14 సంవత్సరాలు ఉండొచ్చని చెప్పుకొచ్చింది వనితా విజయ్ కుమార్. కానీ అప్పుడు అతను బన్నీ అని గుర్తించని తనకు.. కొన్ని రోజుల తర్వాత ఆ విషయం అర్థమైందని తెలిపింది. అది జరిగాక చాలా రోజులకు ఆ ఫంక్షన్‌లో తాను వేసుకున్న మ్యాంగో కలర్ డ్రెస్ గురించి బన్నీ ఓ ఫోన్ కాల్‌లో ప్రస్తావించడంతో అప్పుడు ఆ కుర్రాడు బన్నీ అని తెలిసిందంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. అదేవిధంగా టాలీవుడ్‌లో బన్నీ సూపర్ డాన్సర్ అని చెప్పిన వనితా విజయ్ కుమార్.. ఛాన్స్ దొరికితే ఆయనతో కలిసి నటిస్తానని మనసులో మాట చెప్పింది. అల్లు అర్జున్‌కు అత్తగా నటించాలని ఉందని తెలిపింది. ఏ పార్టీ జరిగినా బన్నీ బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తుంటామని చెప్పింది. దీంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aFG29R
జైల్లో అస్వస్థతకు గురైన సినీనటి రాగిణి.. ఆస్పత్రికి తరలింపు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కర్ణాటకలోనూ డ్రగ్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదితో పాటు కొందరు డ్రగ్స్ డీలర్లను అరెస్ట్ చేశారు. ఇటీవలే సంజనా బెయిల్‌పై బయటకు రాగా.. రాగిణి ఇంకా జైలు జీవితం గడుపుతోంది. జైల్లో విచారణ ఖైదీలో ఉన్న ఆమె ప్రస్తుతం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పోలీసులు ఆమెను వెంటనే బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాగిణి తీవ్రమైన నడుము నొప్పితో బాధపడటంతో పాటు ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతున్నారని డాక్టర్లు తెలిపారు. సెంట్రల్ జైలులోని ఆస్పత్రిలో ఆమెను పరీక్షించిన డాక్టర్లు మెరుగైన చికిత్స అందించాలని సూచించడంతోనే రాగిణిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే బెయిల్ కోసం రాగిణి అనేకసార్లు పిటిషన్ దాఖలు చేసినా న్యాయస్థానం కొట్టివేసిది. కోర్టు మరోసారి బెయిల్ క్యాన్సిల్ చేయడంతోనే రాగిణి ఆందోళన చెంది అనారోగ్యానికి గురయ్యారని, ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించేందుకు అవకాశం ఇవ్వాలని కొద్దిరోజుల క్రితమే రాగిణి తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ఆ విన్నపాన్ని కూడా న్యాయస్థానం తిరస్కరించడంతో రాగిణి మరింత ఆందోళన పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు డాక్టర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WQopf7
AI-Designed Serotonin Sensor May Help Scientists Study Sleep, Mental Health
In an article in Cell, National Institutes of Health-funded researchers described how they used advanced genetic engineering techniques to transform a bacterial protein into a new research tool that...
from NDTV Gadgets - Latest https://ift.tt/3pjZZaj
from NDTV Gadgets - Latest https://ift.tt/3pjZZaj
Thursday, 24 December 2020
Tuck Jagadish First Look: జగదీష్ నాయుడుగా పవర్‌ఫుల్ లుక్.. ఈ సారి ఫుల్ మీల్స్ అంటూ నాని
లాక్‌డౌన్ వేళ V అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన నాచురల్ స్టార్ మరో వైవిధ్యభరితమైన కథలో నటిస్తున్నారు. 'టక్ జగదీష్' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకత్వం వహిస్తున్నారు. 'టక్ జగదీష్' అనే టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాపై నాని అభిమానుల్లో అంచనాలు బలపడ్డాయి. గత కొన్నిరోజులుగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతుండగా.. తాజాగా నేడు క్రిస్మస్ కానుకగా 'టక్ జగదీష్' ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో.. భోజనం ముందు కూర్చొని వెనక నుంచి కత్తి తీస్తూ నాని ఊర మాస్ లుక్‌లో కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. ఈ మూవీలో జగదీష్ నాయుడుగా నాని పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది. ఇక 'టక్ జగదీష్' ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన నాని.. ఈ సారి ఫుల్ మీల్స్ పక్కా అంటూ కామెంట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, రావు రమేశ్, నాజర్, నరేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ మూవీ విడుదల కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. గతంలో నాని- శివ నిర్వాణ కాంబోలో వచ్చిన 'నిన్ను కోరి' సినిమా సూపర్ హిట్ కావడంతో మరోసారి అదే కాంబోలో రాబోతున్న 'టక్ జగదీష్'పై అంచనాలు మిన్నంటాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WJADq3
Subscribe to:
Posts (Atom)
'Economically, nobody is winning this war'
'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....
-
'I kept urging Salman to see Pokiri, and one day, past midnight, he finally turned up at a Mumbai preview theatre to see it. Nervously, ...
-
కరోనా వైరస్ విజృంభనను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ భయంకర వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఎవరి ఇ...
-
Yuri Alemao, Altone D'costa and advocate Carlos Alvares Ferreira, the three Congress MLAs who didn't join the eight of their former ...