Thursday, 1 April 2021

Wild Dog Twitter Review: నాగార్జున యాక్షన్ థ్రిల్లర్‌పై ఆడియన్స్ రియాక్షన్.. సమంత ఫీలింగ్స్ చూస్తే..

సీనియర్ హీరో అక్కినేని '' అంటూ యాక్షన్ థ్రిల్లర్‌తో రంగంలోకి దూకారు. అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటించగా.. ఆయన సరసన దియా మీర్జా హీరోయిన్‌గా నటించారు. సయామీ ఖేర్ కీలక పాత్ర పోషించారు. సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే చిత్ర ప్రమోషన్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన దర్శకనిర్మాతలు ఈ సినిమాకు భారీ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేసిన ట్రైలర్ 'వైల్డ్ డాగ్' మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో చెప్పేసింది. విజయ్ వర్మగా నాగార్జున లుక్ అట్రాక్ట్ చేయడం, యాక్షన్స్ సీన్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చూపించడంతో ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 2) గ్రాండ్‌గా 'వైల్డ్ డాగ్' మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు నాగ్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాగా, విడుదలకు ఒకరోజు ముందే ఈ మూవీ చూసిన నాగార్జున కోడలు, స్టార్ హీరోయిన్ సమంత సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. కొద్ది సేపటి క్రితమే 'వైల్డ్ డాగ్' మూవీ చూశానని, సినిమా అద్భుతంగా ఉందని చెప్పారు సమంత. హాలీవుడ్ స్టైల్ నేరేషన్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయని, ఇది సీట్ ఎడ్జ్ యాక్షన్ మూవీ అని పేర్కొంటూ సమంత ట్వీట్ చేశారు. ఇక ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. ఫస్టాఫ్ చాలా బాగుందని, ఎక్కడా కథను పక్కదారి పట్టించకుండా కాన్సెప్ట్‌పై ఫోకస్ పెడుతూ డైరెక్టర్ కథను నడిపించారని అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ అదరగొట్టేశారని, ఎస్కేపింగ్ సీన్ చాలా బాగా వచ్చిందని ట్వీట్స్ వస్తున్నాయి. సెకండాఫ్ కూడా కథను ఆసక్తికరంగా నడిపించారని, అసలు థ్రిల్లింగ్ అంటే ఏంటో ఈ సినిమా చివరి 20 నిమిషాల్లో చూడొచ్చనే టాక్ బయటకొచ్చింది. క్లైమాక్స్ సీన్స్, ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయని ఆడియన్స్ అంటున్న మాట. అలాగే చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. విజువల్స్ బాగున్నాయని, కాకపోతే ఎమోషనల్ సీన్స్ కాస్త సాగదీశారని ట్వీట్స్ వస్తున్నాయి. సో.. ఇప్పటివరకైతే ఇలా ఉంది. మరి కాసేపట్లో 'తెలుగు సమయం' రివ్యూతో ఈ 'వైల్డ్ డాగ్' సినిమా ఎలా ఉందో చర్చించుకుందాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dpRJBk

'It will be a hung assembly in Kerala'

'Kerala voters vote from their mind rather than their heart.'

from rediff Top Interviews https://ift.tt/3sGAS3j

PUBG Lite Is Ending Service and Player Support by May 29

PUBG Lite is shutting down service on April 29, and the player support will no longer be available from May 29, Krafton has announced. Those who have the game installed in their systems will be able...

from NDTV Gadgets - Latest https://ift.tt/3wq5xob

Google Cancels April Fools Pranks for Second Year Due to Ongoing Pandemic

Google sent out an email to managers in March itself asking them to hold on to the pranks this year as well. The tech giant cancelled April Fool's day pranks last year as well due to the hardships...

from NDTV Gadgets - Latest https://ift.tt/3rIWevI

From The Big Bull to Mortal Kombat, What to Watch in April

The Big Bull, Mortal Kombat, Joji movie, Shadow and Bone, Hello Charlie, The Disciple, Irul movie, Ajeeb Daastaans - the biggest movies and TV shows coming to Netflix, Disney+ Hotstar, Amazon Prime...

from NDTV Gadgets - Latest https://ift.tt/3me3UF9

Vivo S1, V15 Pro Getting Android 11 Update for Limited Users: Report

Vivo S1 and V15 Pro's Android 11-based Funtouch OS 11 updates are reportedly undergoing greyscale testing in India. Greyscale testing means that it will initially roll out for some users before the...

from NDTV Gadgets - Latest https://ift.tt/39Adjlg

Wednesday, 31 March 2021

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ప్రతిష్టాత్మక వరించింది. సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతగా రజనీకాంత్ నిలిచారు. తాజాగా ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్ ప్రకటించారు. ‌ "సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కిందని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో ఒకరైన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నాం. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తించ దగినవి. రజనీకాంత్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు" అని ప్రకాశ్‌ జావడేకర్ ట్వీట్ చేశారు. రజనీకి ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. Also Read: భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినిమా రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందిస్తుంటారు. గతంలో దక్షిణాదికి చెందిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఎల్వీ ప్రసాద్, నాగిరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేషన్, రాజ్‌కుమార్, రామానాయుడు, బాలచందర్‌, కె. విశ్వనాథ్‌ లాంటి వారు ఈ అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ను కూడా ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PHvOgG

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....